ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ లో  ని  వివిధ   జిల్లాలోని శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి . ఈ పోస్టులకు మహిళ  అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు : 148

అంగన్ వాడీ వర్కర్స్ : 37

అంగన్ వాడీ హెల్పర్స్ : 108

అంగన్ వాడీ మినీ వర్కర్స్ -3

విద్యార్హత :

▪️అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు -10Th పాస్

▪️అంగన్‌వాడీ హెల్పర్, అంగన్‌వాడీ మినీ వర్కర్ పోస్టులకు -7th పాస్

వయసు  : 21-35 సంవత్సరాలు

దరఖాస్తు  చివరి  తేది : 11-01-2023

ప్రదేశం : కడప

Note : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 12, 2023 ఉదయం 11 గంటలకు కడప  జిల్లా సంబంధిత రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు 

Official Notification Download & Official Notification Details Link 👇

https://kadapa.ap.gov.in/notice_category/rec

Post a Comment

0Comments
Post a Comment (0)