AP POLICE CONSTABLE PRELIMINARY EXAM Results Released

Vijetha academy
0

 
ఆంధ్రప్రదేశ్ కాన్స్టేబుల్ ప్రిలిమ్స్ రాత  పరీక్ష  ఫలితాలు  విడుదల

      6,100 కాన్స్టేబుల్ పోస్ట్లుకు జనవరి 22 న  ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు

5,09,579 మంది  అభ్యర్థులు అప్లై  చేసుకోగ  4,58,219 పరీక్ష  రాసారు. ఇందులో 95,208 మంది  పాస్ అయ్యారు ఫలితాలు  కోసం  కింద  ఉన్న లింక్ ద్వారా చెక్  చేసుకోండి

AP POLICE CONSTABLE PRELIMINARY EXAM Results Release Checking link 👇

https://slprb.ap.gov.in/UI/PCResults

Post a Comment

0Comments
Post a Comment (0)