Railway Recruitment Board New Notification Released For 5,888 Railway Jobs

Vijetha academy
0

 

ఇండియన్ రైల్వే పలు జోన్లలో 5,888 రైల్వే ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

మొత్తం ఖాళీలు : 5,888

సౌత్ ఈస్ట్రన్ రైల్వే -1785

సౌత్ సెంట్రల్ రైల్వే -4103

విద్యార్హత : 10th, ITI పాస్

వయసు : 15-24 ఇయర్స్

ఫీజు : SC, ST, PWD, మహిళ అభ్యర్థులు కి ఎలాంటి పీజు లేదు 

ఇతరులు కు - 100/-

దరఖాస్తు : ఆన్లైన్

సౌత్ సెంట్రల్ రైల్వే దరఖాస్తు చివరి తేది : 29-01-2023

సౌత్ ఈస్ట్రన్ రైల్వే దరఖాస్తు చివరి తేది : 02-02-2023

ఎంపిక : మెరిట్ లిస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్

సౌత్ సెంట్రల్ రైల్వే ఆన్లైన్ అప్లై లింక్ & జాబ్స్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ 👇

https://www.freejobalarts.com/2023/01/nam

సౌత్ ఇస్ట్రన్ రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ & ఆన్లైన్ అప్లై లింక్ 👇

https://www.freejobalarts.com/2022/12/nam

Post a Comment

0Comments
Post a Comment (0)