APCOS Recruitment -2022

Vijetha academy
0

 APCOS ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగర పాలకశంస్థ ,ప్రజా ఆరోగ్య విభాగం లో పారిశుధ్య కార్మికులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మొత్తం ఖాళీలు : 482

విద్యార్హత : 10th పాస్

దరఖాస్తు : ఆఫ్ లైన్

దరఖాస్తు చివరి తేది : 09-12-2022

దరఖాస్తు ఫామ్ పంపాల్సిన చిరునామా : మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం (తెన్నేటి విశ్వనాధ్ భవనం),ప్రజారోగ్య విభాగం (రూమ్ నెంబర్ -216)

సెలక్షన్ : రూల్ ఆఫ్ రిజర్వేషన్ 

జీతం : 21,000/-

Application form & Official Notification PDf Download link 👇

https://drive.google.com/file/d/11fBvmUG0Q

Post a Comment

0Comments
Post a Comment (0)