ఆంధ్రప్రదేశ్ లో నేడు YSR సున్నా వడ్డీ మరియు AP ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబందించి 199.94కోట్లని CM జగన్ మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులు ఐన రైతులు ఖాతాలో జమ చేయటం జరిగింది
ఇందులో ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా 2022 సంవత్సరం జూలై నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలు వళ్ళ పంట నష్ట పోయిన 45,998 రైతులు కు 39.39కోట్లు
2020-2021 రబీ 2021 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 8,22, 411 మంది రైతులు కు 160.55 కోట్లు జమ చేయటం జరిగింది
YSRసున్నా వడ్డీ పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇 https://karshak.ap.gov.in/ysrsvpr/public/far
AP ఇన్పుట్ సబ్సిడీ ఆల్ బ్యాంక్ బ్యాలన్స్ ఎంక్వయిరీ టోల్ ఫ్రీ నెంబర్స్ లింక్ 👇 https://www.freejobalarts.com/2021/10/all-b