ANDHRA PRADESH POLICE CONSTABLE & SI NOTIFICATION RELEASE FOR 6,511 POSTS

Vijetha academy
0

ఆంధ్రప్రదేశ్ లో 6,511 పోలీసు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్‌ విడుదల 

         411 SI పోస్ట్లు 6,100 కాన్స్టేబుల్  పోస్ట్లలను  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ  చేయనున్నారు

కాన్స్టేబుల్ పోస్ట్లకు  జనవరి 22 న SI పోస్ట్లుకు ఫిబ్రవరి 19 న పరీక్షలు నిర్వహించనున్నారు... ఈ పోస్ట్లు లకు  ఆన్లైన్   లో ద రఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ప్రారంభం :

SI ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది  : 14-12-2022

చివరి  తేది  : 18-01-2023

కాన్స్టేబుల్  ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది : 30-11-2022

చివరి తేది : 28-12-2022

  పోలీసు నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు : 

▪️SI (సివిల్‌): 315

▪️Si (ఏపీఎస్పీ) :96

▪️పోలీస్‌ కానిస్టేబుల్‌ (సీవిల్‌) : 3,508

▪️ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ (ఏఆర్‌

బెటాలియన్‌): 2,520

Official Notification Download Link 👇 https://drive.google.com/file/d/189cW2o6bX

OFFICIAL WEB SITE Link 👇 https://slprb.ap.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)