తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త 50వేల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి 50వేలకు పైగా పోస్టులకు ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది.
ఆయా పోస్టులకు నవంబర్ 20 తర్వాత ఒక్కొక్క నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు,లెక్చరర్ పోస్టులు, మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు,అటవీశాఖ ఉద్యోగాలు, గురుకుల టీచర్ల ఉద్యోగాల భర్తీకి TSPSC నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది