ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్ట్ మరియు హైకోర్ట్ లో 3673 ఆఫీస్ సబర్డినేట్ , జూనియర్ అసిస్టెంట్ , ప్రోసెస్ సర్వర్ , టైపిస్ట్ , కాఫీయిస్టు , డ్రైవర్ , ఫీల్డ్ అసిస్టెంట్ , రికార్డు అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టేనో గ్రాఫర్ ఎగ్జామ్స్ కి సంబంధించి మొత్తం 80 మార్క్స్ కి ఎగ్జామ్స్ జరగనుంది
వీటిలో 40 మార్క్స్ జీకే ,40 మార్క్స్ జెనరల్ ఇంగ్లీష్ నుంచి మల్టీబుల్ ఛాయస్ విధానం లో క్వశ్చన్ రావటం జరుగుతుంది..
ఈ ఎగ్జామ్స్ కి సంబందించిన ఫ్రీ PDF మెటీరియల్ ని కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొనగలరు
AP DISTRICT COURT & High Court Exams 40 MARKS GK(భారతీయ నృత్యాలు )PDF FREE DOWNLOD LINK 👇