CCL NEW NOTIFICATIONA RELEASE FOR DATA ENTRY OPERATOR POSTS

Vijetha academy
0

 

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 2022 -2023 సంవత్సరానికి జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరుతుంది

పోస్ట్ నేమ్ : జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్

దరఖాస్తు : ఆఫ్ లైన్

విద్యార్హత : 10th పాస్

దరఖాస్తు ప్రారంభ తేది : 16-11-2022

దరఖాస్తు చివరి తేది : 06-12-2022

ఎంపిక : రాత పరీక్ష, ప్రాఫిషియన్సీ టెస్ట్

దరఖాస్తు పంపవలసిన చిరునామా : GM/HOD Department, General Manager (PNEE) Office, CCL Ranchi

Application Form & Official Notification PDF Download Link 👇 https://drive.google.com/file/d/10KiILQNPf1

Post a Comment

0Comments
Post a Comment (0)