PM MODI దేశవ్యాప్తంగా 14 విడత ల డబ్బులు రైతుల ఖాతాకు జమ చేశారు దింతో రైతుల ఖాతాకు ఇప్పటి వరకు 14విడతల అమౌంట్ 28,000 రూ రైతుల ఖాతాలోకి జమైనట్లు అయింది
రైతులు వారి 14 విడతల పేమెంట్ స్టేటస్ కోసం వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ పైన క్లిక్ చేసి వారి పేమెంట్ స్టేటస్ ని తెలుసుకొనవచ్చు అలాగే 155261 - ఈ నెంబర్ కి కాల్ చేసి కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.
PM కిసాన్ పేమెంట్ స్టేటస్ చెకింగ్ న్యూ లింక్👇