AP లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసిన వారు తమ ఓటు నమోదు కోసం అక్టోబర్ 1 నుంచి నవంబరు 7వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దరఖాస్తు చేసుకొన్నా వారి ముసాయిదా ఓటరు జాబితా నవంబరు 23న విడుదల చేస్తారు. డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
డిగ్రీ పూర్తి చేసినవారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ కార్డ్ పొందాలి అంటే కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి
గ్రాడ్యుయేట్ MLC ఓటర్ రిజిస్ట్రేషన్ లింక్ 👇