ఆంధ్రప్రదేశ్ హై కోర్టు లో కోర్టు మాస్టర్ మరియు పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేన్ విడుదల అయింది...
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 పోస్ట్లును డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు .
దరఖాస్తు : ఆఫ్ లైన్
దరఖాస్తు చివరి తేది : 22-10-2022
ఫీజు : జనరల్, ఓబీసీ 1000/-రూ. మిగిలిన వాళ్ళు 500/- రూ
విద్యార్హత : డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్) విభాగల్లో డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షలో ఉత్తీర్ణత
వయసు : 18-42 సం,, రాలు
జీతం : రూ.57,100 - రూ.147760
దరఖాస్తు పంపవలసిన చిరునామా : రిజిస్టార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి , గుంటూరు జిల్లా - 522239
సెలక్షన్ : టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ
Official Notification PDF Downlod Link 👇
https://drive.google.com/file/d/1U2g6A2Ru
Application Form Download Link 👇