Rythu Bharosa Helpline Number

Vijetha academy
0

 

  అక్టోబర్ 17 న  విడుదల చేసిన  YSR రైతుభరోసా  2వ  విడత  2,000 PM కిసాన్ 12 వ విడత  2,000 ఇంకా జమ కాని రైతు ల ఖాతాల్లోకి అక్టోబర్ 21 న  కూడా  జమ  కావటం జరిగి వారి పేమెంట్ స్టేటస్ లు కూడా అప్డేట్ కావటం జరిగింది మీ యొక్క పేమెంట్ స్టేటస్ ని కింద  ఉన్న లింక్స్ ద్వారా చెక్ చేసుకొనగలరు 

      ఇది కూడా చదవండి 👉 :PM కిసాన్ 12వ విడత 2000 పేమెంట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

           ఇది కూడా చదవండి 👉 : రైతు భరోసా 2వ విడత 2,000 పేమెంట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

          అలాగే  రైతులు తమ బ్యాంక్ ఖాతాలో రైతు  భరోసా  డబ్బులు జమ అయిందో కాలేదో తెలుసుకోవాలి అనుకొనే వారికోసం ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది

          రైతు భరోసాలో ఎలాంటి సమస్యలు ఉన్న వారి బ్యాంక్ ఖాతాలకు రైతు భరోసా మొదటి 2వ విడత డబ్బులు  జమకాకున్న వున్న155251 హెల్ప్లైన్ నెంబర్ కి ఫోన్ చేసి తెలుస్కోవచ్చు

Note : రైతులందరు తమ యొక్క పేమెంట్ స్టేటస్ ని పైన ఉన్న లింక్ ఫై క్లిక్ చేసి చెక్ చేసుకున్నాక మీ బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ జమ కాకుండా ఉంటే మాత్రమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి


Post a Comment

0Comments
Post a Comment (0)