YSR CHEYUTHA PAYMENT STATUS CHECKING LINK Video 👇
నేడు రాష్ట్ర వ్యాప్తంగా YSR చేయూత 4వ విడత 18,750 /- రూ 26,98,931మంది మహిళల ఖాతాలో 5060.49 కోట్ల ని AP cm జగన్ మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి SC, ST, BC మైనార్టీ మహిళలు ఖాతాలో జమ చేశారు
ప్రతి మహిళల మీ పేమెంట్ స్టేటస్ ని మీ ఆధార్ నెంబర్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ ని వెబ్ చివర్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి
YSR CHEYUTHA PAYMENT STATUS CHECKING LINK 👇