తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ పొందాలి అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి శుభవార్త దేశ వ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో 98,083 ఉద్యోగాలు భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది ఇందులో
తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ లో 1553 పోస్ట్ మ్యాన్,82 మెయిల్ గార్డ్, 878 పోస్టులు మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి
విద్యార్హత : పోస్ట్ మెన్ , మెయిల్ గార్డ్ పోస్టులకు ఇంటర్, ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైతే సరిపోతుంది
వయసు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య కూడా ఉండొచ్చు. దీనికి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
Official Notification PDF Downlod Link 👇
https://drive.google.com/file/d/19WOEtTxi
Indian Postal Official Website Link 👇