AP & TS లోని నిరుద్యోగులు కి TECHMAHINDRA FOUNDATION సహకారం తో KIMS FOUNDATION RESEARCH CENTER లో 4 నెలలు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే General Duty Assistant,Hospital Billing Executive ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
విద్యార్హత :
▪️ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ - 10th/Inter పాస్ /ఫెయిల్
▪️హాస్పిటల్ బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ - ఏదైనా డిగ్రీ
వయసు : 18-30 Years
దరఖాస్తు : ఆన్లైన్
ట్రైనింగ్ : 4 నెలలు
ట్రైనింగ్ సెంటర్స్ : సికింద్రాబాద్, శ్రీకాకుళం,విశాఖపట్నం, రాజమండ్రి,నెల్లూరు, అనంతపురం,పలమనేరు
Address : Kims Foundation & Research Center, 1st Floor, Minister road, Secunderabad-500003
ఫోన్ నెంబర్స్ : 8019816641,
8247255859,040-42035306
Email - techmsmart.bm@gmail.com
Online Appling Link 👇
Ashok
ReplyDelete