కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి SSC శుభవార్తనంధించింది దేశ వ్యాప్తంగా 20,000 ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది
ఇందులో 10,000 ఉద్యోగాలు పోస్టల్ డిపార్ట్మెంట్ లోని Postal Assistant/ SortingAssistant గ్రూప్ -సి జాబ్స్ ఉండగా.. వివిధ శాఖలకు సంబంధించిన Senior Secretariat Assistant/ Upper Division Clerks,Senior Administrative Assistan,Tax Assistant,Upper Division Clerks,Sub-Inspector ఉద్యోగాలు ఉన్నాయి
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
వయసు : 18-27 సం,, OBC +3, ST, SC +5 సం,,రాలు సడలింపు ఉంది
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం :17-09-2022
దరఖాస్తు చివరి తేది : 08-10-2022
ఫీజు : జనరల్, ఓబీసీ 100/- రూ, మిగిలిన వారికి ఎలాంటి ఫీజు లేదు
ఎంపిక : టైర్ -1, టైర్ -2
జీతం :₹.25,500 to 81,100
POSTAL ASSISTANT GROUP -C NOTIFICATION PDF DOWNLOD LINK 👇
https://drive.google.com/file/d/1V1hMTUL
Online Applying Link👇
Official Notification PDF Downlod Link 👇