AP TET RESULTS -2022 CHECKING VIDEO👇
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రిజల్ట్స్ విడుదల ఈ టెట్‌లో 58.7%మంది అర్హత సాధించినట్లు పాఠశాల విద్య కమిషనర్‌సురేష్ కుమార్ ప్రకటించారు.
టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌విధానాన్ని అమలు చేశారు. ఈ ఏడాది టెట్‌కు407329 మంది హాజరయ్యారు.
అభ్యర్థులు తమమార్కుల వివరాలను ఇవాళ్టి నుంచి వెబ్‌సైట్ ద్వారా
డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఫలితాల కోసం వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి
AP TET RESULTS -2022 CHECKING LINK 👇