RRB GROUP -D HALLTICKETS RELOCATED

Vijetha academy
0

 

RRB GROUP - D ఫేజ్ 1 ఎగ్జామ్స్ ఆగస్టు 17 - 2022 నుండి ఆగస్టు 25- 2022 వరకు జరుగనున్నాయి అయితే ఆగస్టు 17వ తేదీన పరీక్ష రాసే అభ్యర్థుల హాల్ టికెట్స్ ను అధికారులు విడుదల చేశారు అభ్యర్థులు వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనగలరు... మిగిలిన అభ్యర్థుల హాల్ టికెట్స్ కూడా 4 రోజుల్లో RRB official వెబ్ సైట్లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు .

RRB GROUP -D HALLTICKETS DOWNLOAD Link -1👇

https://rrb.digialm.com//EForms/configured

RRB GROUP -D HALLTICKETS DOWNLOADLink -2👇

https://rrbsecunderabad.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)