AP DSC 2022 NOTIFICATION RELEASED

Vijetha academy
0

 
AP లో 502 టీచర్స్ ఉద్యోగాలు భర్తీకి లిమిటెడ్‌ DSC నోటిఫికేషన్‌ విడుదల.. అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్‌ అసిస్టెంట్లు,ఎస్‌జీటీ,మ్యూజిక్‌ ఉపాధ్యాయులు,ఆర్ట్‌ ఉపాధ్యాయులు,స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్స్‌),ఏపీ మోడల్‌ స్కూల్స్‌ పీజీటీ టీజీటీ,బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు 

దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభం : 25-08-2022

దరఖాస్తు చివరి తేది : 18-09-2022

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1BycWeWvH

AP District wise Vacancies Details PDF Download Link 👇

https://drive.google.com/file/d/1BycWeWvH

Post a Comment

0Comments
Post a Comment (0)