AP పోస్టల్ డిపార్ట్మెంట్ లో 3,503 ఉద్యోగాలు భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

AP పోస్టల్ డిపార్ట్మెంట్ లో  జాబ్ పొందాలి అని  ఎదురు  చూస్తున్న  నిరుద్యోగులు కి శుభవార్త  రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో 3,563  ఉద్యోగాలు భర్తీకి  షార్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది ఇందులో 

2,289 పోస్టులు పోస్ట్ మ్యాన్, 108 మెయిల్ గార్డ్, 1166  మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి

విద్యార్హత : పోస్ట్ మెన్ , మెయిల్ గార్డ్ పోస్టులకు ఇంటర్, ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైతే సరిపోతుంది

వయసు  : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య కూడా ఉండొచ్చు. దీనికి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

AP Postal JOBS Official Notification PDF Downlod Link 👇

https://drive.google.com/file/d/19WOEtTxiAj

Indian Postal Department Official Website Link 👇

https://www.indiapost.gov.in/VAS/Pages/Con

Post a Comment

0Comments
Post a Comment (0)