AP లోని నిరుద్యోగులకి శుభవార్త వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది
మొత్తం ఖాళీలు : 1681
విద్యార్హత : BSc. (Nursing)
వయసు : 18-35 సంవత్సరాలు
ఫీజు : OC : Rs.500/-
SC, ST,EWS and
BC : 250/-
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం తేది : 09.08.2022
దరఖాస్తు చివరి తేది : 22.08.2022
ఎంపిక : రిటెన్ ఎగ్జామ్స్, మెరిట్ లిస్ట్
జీతం : ₹.25,000/-
Official Notification PDF Downlod link 👇
https://drive.google.com/file/d/1_dZPRc
Online Applying & Official Website Link👇