Mega job Mela 28-08-2022

Vijetha academy
0

 

రేపు ఆగష్టు 28న హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్ లో

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ,డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో 

 మెగా జాబ్ మేళా జరగనుంది జాబ్ మేళలో పాల్గొంటున్న మొత్తం కంపెనీస్ : 80

మొత్తం ఖాళీలు : 7,000

జాబ్ మేళా జరుగు ప్రదేశం :శంషాబాద్ లోని మల్లికా ఏసీ కన్సెన్షన్ లో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా వెబ్ పేజీ లాస్టులో ఇచ్చిన లింక్ ఫైన క్లిక్ చేసి మీ పేరు రిజిస్టర్ సుకోవాలి

జాబ్ మేళా టైమింగ్ : ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు

విద్యార్హతలు : టెన్త్, ఇంటర్,ITi డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు Note 1: ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులు కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇతర ఏదైనా సందేహాలుంటే సంప్రదించాల్సిన నెంబర్స్ : 9030047304 (Only Whatsapp), 7097655912 

Job Mela Online Registration Link👇

https://docs.google.com/forms/d/e/1FAIpQ

Post a Comment

0Comments
Post a Comment (0)