ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
జగనన్న విద్యా దీవెన పథకానికి సంబందించిన డబ్బులు విడుదల చేసిన CM జగన్
విద్యార్థుల మీ పేమెంట్ స్టేటస్ వెబ్ పేజీ లాస్టులో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి step by step ఇలా చెక్ చేసుకోండి
Step -1 : ముందుగా వెబ్ పేజీ లాస్టులో ఇచ్చిన Jnanabhumi వెబ్ పేజీ లింక్ పైన క్లిక్ చేసి వెబ్ పేజీ లోకి వెళ్ళగానే login బటన్ పైన క్లిక్ చేయండి
Step -2 : తరువాత User ఇది లో మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
Step-3 : పPassword దగ్గర మీ Password enter చేయండి మీరు మొదటి సారి login అవుతుంటే లేదా Password మర్చిపోతే Next Step లో కొత్త Password క్రియేట్ చేసుకోవాలి
Step-4 : Password దగ్గర మీ Password ఎంటర్ చేసి Capcha Code లో ఉన్న వాటిని Type చేసి Signin బటన్ పైన క్లిక్ చేయండి
Step-5 : Login అయ్యాక View /Print Scholarship Application Status Option పైన క్లిక్ చేయం డి
Step-6 : తరువాత Application ID దగ్గర పైన ఉన్న లేటెస్ట్ & సరైన విద్యా సంవత్సరం ని సెలెక్ట్ చేసుకోని Get Application Status పైన క్లిక్ చేయగానే మీకు విద్యా దీవెన (RTF) వసతి దీవెన (MTF) స్టేటస్ చూపిస్తాయి అక్కడ మీ పేమెంట్ స్టేటస్ Success అని ఉంటే Release Bank Details లో మీ ఎ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాయో చూపించటం జరుగుతుంది
విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇 https://jnanabhumi.ap.gov.in/