ఇంటర్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పొందెందుకు HCL నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది
అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు కి హెచ్ సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందిస్తోంది.
విద్యార్హత : ఇంటర్ఉత్తీర్ణులై 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి
ఎంపిక : HCL కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్
ట్రైనింగ్ : 12నెలలు
జీతం : ట్రైనింగ్ లో నెలకి 10,000 చెల్లిస్తారు.... ట్రైనింగ్ తరువాత రూ.2.20లక్షలవరకు చెల్లిస్తారు
HCL Online Applying Link 👇