AP TET Hall tickets విడుదల చేసిన AP ప్రభుత్వం
అవుతున్నాయి.
WEB Page చివర్లో ఇచ్చిన Candidate login లింక్ ఫైన క్లిక్ చేసి మీ TET ID మరియు Date of birth enter చేసి candidate login open చేయాలి
▪️ Once candidate login open అవ్వగానే
▪️ మీకు left side ఒక బ్లూ బటన్ ఉంటుంది దాని ఫైన క్లిక్ చేయాలి
▪️ తరువాత candidate service అని ఒక option left side top corner లో కనిపిస్తుంది
▪️ అది ok చేస్తే HALLTICKET DOWNLOAD OPTION కనిపిస్తుంది
▪️ ఈ option ఫైన క్లిక్ చేయగానే మీ hallticket Download అవుతుంది.
▪️ ఇలా డౌన్లోడ్ అయ్యకా right side మీకు print అనే option orange colour లో కనిపిస్తుంది.
▪️ అది click చేస్తే hallticket print page లోకి open అవుతుంది..
▪️ ఆ తర్వాత left సైడ్ top corner లో 3 Dots ఉంటాయి వాటి పై క్లిక్ చేస్తే SAVE AS PDF అని వస్తుంది..అది ok చేస్తే మీ Halltickteను save pdf గా సేవ్ చేసుకోవచ్చు
AP TET HALLTICKET DOWNLOAD LINK 👇
https://aptet.apcfss.in/CandidateLogin.do