ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
YSR వాహన మిత్ర 10,000/- పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియచేసే వీడియో లింక్ 👇
YSR వాహన మిత్ర పథకానికి సంబందించి నేడు2,6,516 ఆటో, టాక్సీ, మ్యాక్సి, క్యాబ్ డ్రైవర్ లకు AP CM జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి 10,000/- చొప్పున జమ చెయటం జరిగింది
ఐతే ప్రతి ఒక్కరు మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో కాలేదో వారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోటానికి AP ప్రభుత్వం కొత్త పేమెంట్ స్టేటస్ లింక్ ని విడుదల చేయటం జరిగింది వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో SELECT అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు UID, APPLICATION ID అనే 2 ఆప్షన్స్ కనబడుతాయి 👇
వాటిలో UID అనే ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొగానే కింద చూపిన విధంగా మీకు వెబ్ పేజీ షో కావటం జరుగుతుంది👇
ఇక్కడ SCHEME అనే ఆప్షన్స్ కింద Vahana Mitra అని సెలెక్ట్ చేసుకొని UID ఆప్షన్స్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫైనల్ గా GET DETAILS అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీ పేమెంట్ డీటెయిల్స్ షో కావటం జరుగుతుంది 👇
YSR వాహన మిత్ర 10,000/- పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇