AP లో ఇంటర్ రిజల్ట్స్ జూన్ 22 న విడుదల కావటం జరిగింది విద్యార్థులు వారి ఇంటర్ మెమో ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
ఇలా ఓపెన్ ఐన వెబ్ పేజీలో మీ Hallticket Number, Date Of Birth ఎంటర్ చేసి Download Short Memo అనే ఆప్షన్ ఫైన క్లిక్ చేసి మీ ఇంటర్ మెమో ని మీ ఫోన్ లోనే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఈ మెమో తో విద్యార్థులు Degree/B. Tch లో జాయిన్ కావచ్చు
AP INTER 2022 MARKS MEMO DOWNLOAD LINK 👇