అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ 13000 ఎలా చెక్ చేసుకోవాలో తెలియచేసే వీడియో లింక్ 👇
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ చెకింగ్ కి సంబందించి ap ప్రభుత్వం ఇంక ఎలాంటి ఆఫీసియల్ లింక్ అనేది విడుదల చేయలేదు
కానీ జగనన్న అమ్మ ఒడి 3వ విడత 13,000/- పడిన వాళ్ళు అలాగే ఇంకా పడినట్లుగా SMS కూడా రానివాళ్లు
"మీ ఆధార్ నెంబర్ ద్వారా ప్రభుత్వం నుంచి మీకు అమ్మ ఒడి 13,000 జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలి అనుకొనే వాళ్ళు "CFMS" వెబ్ ద్వారా తెలుసు కోవచ్చు కింద వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ ఫైన క్లిక్ చేయగానే "CFMS" ఆఫీసియల్ వెబ్ సైట్ కింద చూపిన విదంగా ఓపెన్ అవుతుంది 👇
ఫైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీరు బ్యాంక్ అకౌంట్ గానీ, పాన్ కార్డు గానీ, లేదా ఆధార్ కార్డు నెంబరు అనే వాటిలో ఏదో ఒక ఆప్షన్ ని ఎంచుకోని మీ నెంబర్ ని ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ ఫైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా👇
షో కావటం జరుగుతుంది ఇక్కడ మీకు ఈ రోజు 13,000 జమ ఐనట్టు ఉంటే అమ్మ ఒడి డబ్బులు మీకు రిలీజ్ అయినట్టు ఒకవేళ Error అని వస్తే మీ అకౌంట్ ఇంకా update కానట్టు
అమ్మ ఒడి "CFMS" వెబ్ సైట్ లింక్ 👇