; జగనన్న అమ్మ ఒడి E-Kyc Status విడుదల అమ్మ ఒడి పథకం కి సంబందించి రాష్ట్ర ప్రభుత్వం 3 రకాల జాబితాను సచివాలయం ఉద్యోగులు ద్వారా సిద్ధం చేపిస్తుంది
1. అమ్మ ఒడి అర్హుల జాబితా
2. తాత్కాలికంగా వివిధ కారణాలతో అనర్హుల జాబితా
3.లబ్ధిదారులు వివరాలు తప్పుగా ఉన్న వారి జాబితా
అమ్మ ఒడి లబ్ధిదారులకు తల్లి యొక్క E- KYC తప్పనిసరి చేసిన ప్రభుత్వం E- KYC పూర్తి చేసిన వారి జాబితా ని విడుదల చేయటం జరిగింది ఈ జాబితాలో పేరు ఉన్న వారికి జూన్ 21 న అమ్మ ఒడి డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి
జగనన్న అమ్మ ఒడి E-KYC స్టేటస్ చెకింగ్ లింక్ 👇