ఆంధ్రప్రదేశ్ & ఒరిస్సా వైపు దూసుకొస్తున్న అసని తుపాను ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోంది. తీవ్ర తుపానుగా మారి ఒడిశా & ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా వస్తోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తుపాను ప్రభావంతో AP లోని నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి . అనంతపురం, కడప ప్రాంతాల్లోను వర్షాలు పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ & ఒరిస్సా వైపు దూసుకువస్తున్న అసని తుఫాన్ ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలుసు కోవాలి అనుకుంటే కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇