తెలంగాణ లో తాజాగా 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల అయింది
పోస్టులు: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుల్
మొత్తం పోస్టులు: 614
వేతనం: రూ.24,280 - రూ.72,850
విద్యార్హత: ఇంటర్మీడియట్
వయసు: జూలై 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాటకుండా ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభం: 02-05- 2022
దరఖాస్తులకు చివరితేది:20-05-2022
ఎంపిక :ప్రిలిమినేరీ రిటన్ టెస్ట్ (PWT)
2 ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) & ఫిజికల్ ఏఫిసిఎన్సీ టెస్ట్ (PET)
3 ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ (FWE)
Official Notification PDF Download Link 👇
https://drive.google.com/file/d/1cpgC8zq7
Online Applying Link 👇