2023 సంవత్సరానికి సంబంధించి E-crop నమోదు ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ E-crop లో పేరు నమోదు చేపించుకున్న రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే Ysr సున్నా వడ్డీ , ysr రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రైతుల ఖాతాలోకి జమవుతాయి....వెంటనే ప్రతి రైతు మీ ఖాతా నెంబర్ /సర్వే నెంబరు ఉపయోగించి ఈ క్రాప్ (ఈ పంట) నమోదు స్టేటస్ తెలుసుకోండి
E-crop లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి 👇