Jagananna Amma Vodi Bank Account Link To NPCI Status Checking

Vijetha academy
0

 

AP ప్రభుత్వం  అమలు చేస్తున్న పథకాలలో "జగనన్న అమ్మఒడి" పథకం ఒకటి ఈ పథకం కింద ప్రతి సంవత్సరం జనవరిలో నగదు జమ చేస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది జూన్ లో ఇవ్వనుంది.

ఐతే కొంతమంది బ్యాంక్ ఎకౌంట్లు ఆధార్ కు లింక్ కాకపోవడం, రెండు మూడు ఎకౌంట్లు ఉండటం, అమ్మఒడి నమోదు ప్రక్రియలో పొరబాట్లు చేయడంతో డబ్బులు పడటం లేదు

ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన అప్ డేషన్ను ప్రభుత్వం వివరించింది.

గత 2 సంవత్సరాలనుండి అమ్మఒడి పథకం డబ్బులు లబ్ధిదారులు ఇచ్చిన వివరాల అధారంగా స్కూల్ లాగిన్ లో ఎంటర్ చేసి సదరు అకౌంట్లోనే నగదును జమచేసేవారు . కానీ ఈ సారి మాత్రం అలా కాదు. "NPCI"అంటే "నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ"కి లింక్ అయిన "అంటే మీ ఆధార్ నెంబర్ కి లింక్ ఐన బ్యాంకు అకౌంట్ లో" మాత్రమే అమ్మఒడి డబ్బులు పడతాయి.

NPCI లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో నమోదు చేయాలి.

మీకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏ అకౌంట్ NPCI కి లింక్ అయి ఉంది, దానినే స్కూల్లో ఇచ్చారా లేక వేరేది ఇచ్చారా అనేది ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలి. రెండు ఒకటే అయితేనే అమ్మఒడి డబ్బులు వస్తాయి. రెండు వేరు వేరుగా ఉoటే అమ్మఒడి డబ్బులు రావ

అమ్మ ఒడికి సంబందించిన మీ బ్యాంక్ అకౌంట్ NPCI కి లింక్ అయిందో కాలేదో చెక్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు కింద ఉన్న లింక్ ఫైన  క్లిక్ చేసి  మీ ఎ బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ అయిందో తెలుసుకోండి👇

httpsammavodiNPCIStatus. Checking 10/

AMMA vodi NPCI STATUS CHECKING Link -2👇

https://resident.uidai.gov.in/bank-mapp

Post a Comment

0Comments
Post a Comment (0)