షిల్లాంగ్లోని అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం.. 2022 సంవత్సరానికి సంబంధించి టెక్నికల్ అండ్ ట్రేడ్సెమెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా.. గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన పురు షులు/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
➡️మొత్తం ఖాళీల సంఖ్య: 1380
➡️ ఖాళీల వివరాలు: బ్రిడ్జ్-రోడ్-17, క్లర్క్-287, రిలీజియన్ టీచర్ - 09, ఆపరేటర్ రేడియో అండ్ లైన్-729, రేడియో మెకానిక్- 72,ఆర్మౌరర్ - 48, ల్యాబొరేటరీ అసిస్టెంట్లు 13, నర్సింగ్ అసిస్టెంట్లు-100, వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్లు -15,ఆయా(పారా మెడికల్)-15, వాషర్మెన్ -80.
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➡️దరఖాస్తు ప్రారంభం : 06-06-2022
➡️దరఖాస్తులకు చివరి తేది: 20-07-2022
➡️వయసు : 18-30
➡️విద్యార్హత : 10th, Inter, ITI
➡️జీతం : Rs.56,100/-to Rs.1,77,500/
official Notification PDF Download Link 👇 https://drive.google.com/file/d/1LV7_AUG
Online Applying Link 👇