ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య వైద్య-కుటుంబ సంక్షేమ శాఖ (CFW). ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడ ర్ల భాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
▪️ మొత్తం పోస్టుల సంఖ్య: 4775
▪️ జోన్ల వారీగా ఖాళీలు:విశాఖపట్నం-974,రాజ మండ్రి-1446,గుంటూరు -967,కడప-1368
▪️ అర్హత: బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ కొన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి
▪️ వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి
▪️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ▪️ ఎంపిక విధానం:బీఎస్సీ నర్సింగ్ లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు
▪️ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 07.04.2022
▪️ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.04.2022
Official Notification PDF Download Link 👇
https://drive.google.com/file/d/1m
Online Applying & Official Website Link 👇