INDIAN ARMY POSTAL SERVICE GROUP -C RECRUITMENT -2022

Vijetha academy
0

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కంప్టీకి చెందిన ఆర్మీ పోస్టల్‌ సర్వీస్‌ వింగ్‌, బ్రిగేడ్‌ ఆఫ్‌ది గార్డ్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌.. గ్రూస్ సీ పోస్టుల (Group C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు : Group-C (వాషర్‌మ్యాన్‌, గార్డెనర్‌) 

విద్యార్హత : 10th పాస్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

వయసు : 18 నుంచి 25 సంవత్సరాలు

దరఖాస్తు : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చివరి తేదీ:30-03-2022

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

జీతం : నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900 

అప్లికేషన్ ఫామ్ సెండింగ్ అడ్రస్: వింగ్‌ కమాండర్‌, ఏపీఎస్‌ వింగ్‌, బ్రిగేడ్‌ ఆఫ్‌ ది గార్డ్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ కంప్టీ నాగపూర్‌, మహారాష్ట్ర-441001

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1VN7BIb-

Official Website Link 👇

https://www.indianarmy.nic.in/

Post a Comment

0Comments
Post a Comment (0)