Ts Govt New Notification Release For 30,453Posts

Vijetha academy
0

 TS ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ  ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

శాఖల వారీగా ఖాళీలు : గ్రూప్-1 (TSPSC): 503, పోలీసుశాఖ (TSLPRB):16,587పోలీసు శాఖ (TSPSC): 231, వైద్యారోగ్యశాఖ (MHSRB): 10,028, వైద్యారోగ్యశాఖ కPSC): 2,62, వైద్యారోగ్యశాఖ (DSC): 45, జైళ్లశాఖ (TSLPRB): 154, జైళ్ల శాఖ (TSPSC) రవాణా శాసాఖ (TSPSC): 149, రవాణాశాఖ (TSLPRB): 63. కPSC): 2,62, వైద్యారోగ్యశాఖ (DSC): 45, జైళ్లశాఖ (TSLPRB): 154, జైళ్ల శాఖ (TSPSC) రవాణా శాసాఖ (TSPSC): 149, రవాణాశాఖ (TSLPRB): 63.

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1nSooGIcz

Post a Comment

0Comments
Post a Comment (0)