మీ ఎలక్ట్రిసిటీ బిల్ పోయిందా లేక మీ ఎలక్ట్రిసిటీ సర్వీస్ నెంబర్ మర్చిపోయారా ఐతే మీ ఆధార్ నెంబర్ తో కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేసి మీ సర్వీస్ నెంబర్ ఏంటి మీకు ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి
APSPDCL మీ ఎలక్ట్రిసిటీ సర్వీస్ నెంబర్ & బిల్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇
https://apspdcl.in/ConsumerDashboard/s
APEPDCL మీ ఎలక్ట్రిసిటీ సర్వీస్ నెంబర్ & బిల్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇