AIR INDIA NEW NOTIFICATION OUT -2022

Vijetha academy
0

 

న్యూఢిల్లీలోని ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ లో  ఉద్యోగాలు భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులు గోవా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (వెస్టర్న్‌ రీజియన్‌)లో  ఉద్యోగాలు కల్పిస్తారు 

మొత్తం పోస్టులు: 255

పోస్టులు వివరాలు : 

▪️డిప్యూటీ టర్మినల్‌ మేనేజర్‌-1

▪️డ్యూటీ ఆఫీసర్‌ (ర్యాంప్‌) - 2

▪️ఆఫీసర్లు (అడ్మిన్‌, ఫైనాన్స్‌)-2

▪️జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (టెక్నికల్‌, పీఏఎక్స్)-10

▪️సీనియర్‌ కస్టమర్‌ ఏజెంట్‌/కస్టమర్‌ ఏజెంట్‌ -39

▪️ర్యాంప్‌ సర్వీస్‌ ఏజెంట్/యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌ - 24

▪️హ్యాండీమెన్‌ పోస్టులు -117

వయసు :  28 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం : రూ. 14,610 - రూ.60,000

విద్యార్హత :10th, ఇంటర్‌, డిగ్రీ , బీఈ/బీటెక్‌, ఎంబీఏ  & కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక : స్క్రీనింగ్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ 

దరఖాస్తు : ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Email- Address :hrhq.aiasl@airindia.in

దరఖాస్తు చివరి తేదీ:  21-03- 2022

Application Form & Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1cirHk

Official Website Link 👇 http://www.aiasl.in/

Post a Comment

0Comments
Post a Comment (0)