పైన చూపిన విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో Aadhaar Number దగ్గర మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి Enter Security Code దగ్గర కింద ఉన్న క్యాపచ్చా కోడ్ ని ఎంటర్ చేసి Send OTP అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ కి లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది అలా వచ్చిన OTP ని కింద చూపిన విధంగా👇
Enter OTO/TOTP అనే ఆప్షన్స్ కింద ఎంటర్ చేసి SUBMIT అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ మీ ఫోన్లో నే డౌన్లోడ్ అవుతుంది
మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇