ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు,దేవాదాయ శాఖల్లో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు కీ సంబందించిన ఎగ్జామ్స్ డేట్స్ ని విడుదల చేయటం జరిగింది
జూలై 24 తేదీన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు, జులై 31న రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది
మా "WhatsApp"గ్రూప్ లో జాయిన్ కావటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి👈
జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కి సంబందించిన GK 1000 బిట్స్ PDF కోసం కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయండి 👇