జార్ణండ్ లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన మైనింగ్ మేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
➡️అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు డీజీఎంఎస్ జారీ చేసిన వాలిడ్ మైనింగ్ మేట్/ ఫోర్ మెన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి
➡️వయసు : 31-01-2022 నాటికి 50 సం,, లోపు ఉండాలి
➡️జీతం: నెలకి రూ.35,904 చెల్లిస్తారు
➡️ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు
➡️దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్(ఐ/పీ-ఐఆర్ఎస్ /సీపీ), యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పీఓ జాదుగూడ మైన్స్, జిల్లా: ఈస్ట్ సింగ్ బుమ్, జార్ణండ్-832102 చిరునామకు పంపించాలి
➡️దరఖాస్తులకు చివరి తేది: 16.02.2022
Official Notification PDF Download Link 👇
https://drive.google.com/file/d/1g8izEL7D
Official Website Link 👇