AP INPUT SUBSIDE PAYMENT STATUS CHECKING

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 వ సంవత్సరం నవంబర్ & డిశంబర్  నెలలో  సంబవించిన  తుపానులు వళ్ళ రైతులు వేసిన పంట దెబ్బతిని పంట నష్ట పోయిన రైతులకు  ఫిబ్రవరి 15 వ  తేదీన 5,97,311 మంది రైతులకు రూ.542.06 కోట్లను  సీఎం జగన్‌  రైతుల  ఖాతాలో జమ చేశారు  ఈ నష్టపరిహారాన్ని  రైతుల ఖాతాలకు హెక్టార్  ప్రాతిపదికన 15,000 పంట నష్ట పరిహారాన్ని అందించటం జరిగింది

ఈ AP ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి  అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ ఫైన క్లిక్ చేయగానే  కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఫైన  చూపిన  విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో  Enter Aadhar or Mobile Number అనే 2 ఆప్షన్ లో మీ ఆధార్ నెంబర్ లేదా మీ ఫోన్ నెంబర్ లో ఏదో ఒకదానిని  ఎంటర్ చేసి submit అనే ఆప్షన్ ఫైన  క్లిక్ చేయగానే  మీ పేమెంట్ స్టేటస్ అనేది షో కావటం జరుగుతుంది

AP INPUT SUBSIDE PAYMENT STATUS CHECKING 👇 https://ysrrythubharosa.ap.gov.in/INSSTATUS/

Post a Comment

0Comments
Post a Comment (0)