RRB NTPC RESULTS RELEASED

Vijetha academy
0

 

RRB NTPC Result విడుదలయ్యాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తాజాగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) ఉద్యోగాలకు (Railway Jobs) సంబంధించిన ఫలితాలను విడుదలఅయ్యాయి

ఎ  ప్రాంతానికి సంబందించిన అభ్యర్థులు వారి వారి రీజినల్ వెబ్ సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి:

♦️అభ్యర్థులు మొదటగా రిజనల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

♦️రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.

♦️అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో లాగిన్ అవ్వాలి.

♦️అనంతరం  స్క్రీన్ పై కనిపించే రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.

సికింద్రాబాద్ రైల్వే బోర్డు పరిధిలోని  రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కింద  ఉన్న లింక్ పైన  క్లిక్ చేసి  మీ NTPC రిజల్ట్స్ చెక్  చేసుకోండి 👇 https://rrbsecunderabad.nic.in/

Note : షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థులకు సీబీటీ–2ను 2022, ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహిస్తామని ఆర్‌ఆర్‌బీ అధికారులు తెలిపారు 


Post a Comment

0Comments
Post a Comment (0)