ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అనేది కూడా అంతే అవసరం అయింది మీ ఆధార్ కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్స్ అయ్యాయో చెక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో
STEP -1 : Aadhaar Number దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ని, Enter Security Code దగ్గర కింద ఉన్న 5 డిజిట్స్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి దాని కింద ఉన్న ‘send OTP’ మీద క్లిక్ చేయాలి ఆ తరువాత ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది
STEP -2 : అలా వచ్చిన OTP నెంబర్ ని Enter OTP అనేదగ్గర ఎంటర్ చేసి ‘SUBMIT’ బటన్ పైన క్లిక్ చేయాలి ఆ తరువాత వెంటనే మీ ఆధార్ కి లింక్ ఐన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి షో కావటం జరుగుతుంది
మీ ఆధార్ నెంబర్ కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఐ ఉన్నాయో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి 👇