నవోదయ విద్యాలయ సమితి లో పర్మినెంట్ GROUP-C ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు
మొత్తం ఖాళీలు : 1925
విద్యార్హత : 10th, ఇంటర్, డిగ్రీ
పోస్ట్లు వివరాలు : Stenographers,
Computer Operator, Junior Secretariat Assistant & Multi Tasking Staff,
Female Staff Nurse, Catering Assistant, Junior Secretariat Assistant, Electrician cum
Plumber, Lab Attendant & Mess Helper
అప్లికేషన్ ఫీజు : జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులుకు 750-1500 పోస్టును బట్టి... ఇతరులుకు ఎలాంటి ఫీజు లేదు
వయసు : 18-35 సంవత్సరాలు పోస్టును బట్టి
జీతం : 18,000-2,09,200 పోస్టును బట్టి జీతం మారుతుంది
ఎంపిక ప్రక్రియ : Computer Based
Test (CBT) లో మెరిట్ మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేది : 12-01-2022
దరఖాస్తు చివరి తేది : 10-02-2022
Official Notification PDF Download Link👇
https://drive.google.com/file/d/1y1ZPt29
Nvs GROUP- C Posts Online Applying Link👇