మీరు కొన్న కొత్త /పాత బైక్🏍️, స్కూటీ🛵, కార్🚗, లారీ🚒, బస్సు🚌, ట్రాక్టర్🚜 వంటి మొదలైన మీ వాహనాల పైన ట్రాఫిక్ పోలీస్ ఫైన్స్ /చలానాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో మీ ఫోన్ లోనే చెక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీలో Enter Vehicle Number దగ్గర మీ వాహనం యొక్క నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ ని ఎంటర్ చేసి Enter Captcha దగ్గర పైన బ్లాక్ కలర్ బాక్స్ లో ఉన్న 4 డిజిస్ట్స్ captcha ని ఎంటర్ చేసి SEARCH అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీ వాహనానికి సబందించిన ట్రాఫిక్ పోలీస్ ఫైన్స్ /చలానాలు ఎప్పుడప్పుడు ఎక్కడెక్కడ ఫైన్న మోదు అయ్యాయో కింద చూపిన విదంగా షో కావటం జరుగుతుంది👇 మీరు కొన్న కొత్త /పాత వాహనాలు పైన ట్రాఫిక్ పోలీస్ ఫైన్స్ /చలానాలు ఎన్ని ఉన్నాయో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి 👇