ఆంధ్రప్రదేశ్ లో నేడు 30 కంపెనీలలో 3,500 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ లో  నేడు 30 కంపెనీలలో  3,500 ఉద్యోగాలు భర్తీకి  మెగా జాబ్ మేళా జరుగుతుంది ఆసక్తి గల  అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కి వెళ్లి అటెండ్ ఐ  జాబ్ ని పొందగలరు

మొత్తం ఖాళీలు : 3,500

పోస్ట్లు ల  వివరాలు :


Drive Venue : Govt High School,Yerragonda Palem,Prakasam District, Andhra Pradesh 523327

Job Mela Date : 22-01-2022

Salary : 10,000-25,000

Age : 18-35

Qualification : 10th, Inter, Iti, Diploma, Any Degree, Any Pharmacy Degree

Note: జాబ్ మేళాలకి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద ఉన్న ONLINE REGISTRATION LINK పైన  క్లిక్ చేసి  మీ పేరులు నమోదు  చేసుకోండి

Job Mela Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1uDYRHZl

Job Mela Online Registration Link 👇

https://apssdc.in/home/jobmelajobslistho

Post a Comment

0 Comments