మీ బైక్, స్కూటీ, కార్, లారీ, బస్సు మొదలైన వాహనాలు ఎవరి పేరు మీద ఉన్నాయి ... వాహనానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీలో Select Action అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే Vehicle Details, License Details అనే ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో Vehicle Details అనే ఆప్షన్స్ ని క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
మీ బైక్, స్కూటీ, కార్, లారీ, బస్సు మొదలైన వాహనాలు ఎవరి పేరు మీద ఉన్నాయో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి 👇